Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: వెంకటాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గొల్ల భూపాల్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది:డోన్ డిఎస్పి శ్రీనివాస

Dhone, Nandyal | Jun 30, 2026
నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో గత వారం రోజుల క్రితం గొల్ల భూపాల్ అనే వ్యక్తి పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ కేసుకు సంబంధించి డోంట్ డిఎస్పి శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు