Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

నంద్యాలలో ఉగాది పురస్కార గ్రహీతకు సత్కారం

Nandyal Urban, Nandyal | Apr 12, 2026
ఇటీవల ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్న నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకట రమణ మూర్తిని కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాధన, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. రమణమూర్తి అనేక కావ్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రాచుర్యానికి చేసిన సేవలు విశిష్టమైనవనీ ప్రశంసించారు. తెలుగు పద్యం ప్రాచుర్యానికి తన జీవితమంతా కృషి చేశారని తెలిపారు.

MORE NEWS

No related stories for this location.