ఒంగోలు: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు
ఒంగోలు నగరంలో పాత బైపాస్ రోడ్ లో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్లో నడిరోడ్డుపై కారును పార్కింగ్ చేసి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో రాకపోకలకు ఇబ్బందులు కలిగించడంతో కారుని ట్రాఫిక్ సిబ్బంది వారి లారీకి కట్టుకొని తీసుకెళ్లారు అలాగే నో పార్కింగ్ దగ్గర పార్క్ చేసిన టూవీలర్స్ ని కూడా లారీ ఎత్తుకొని స్టేషన్కు తీసుకెళ్లారు ఈ ఈ ఎక్స్లెంట్ విజువల్స్ ని మా పబ్లిక్ యాప్ రిపోర్టర్ లైవ్ లో ఎక్స్ క్లూజివ్ గా బంధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ పాండురంగారావు మాట్లాడుతూ నగరంలో ప్రజలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్ల