ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో రూ.60 లక్షల విలువైన వెండి బిస్కెట్లతో వినాయకుడి ప్రతిష్టాపన, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గణపతి
Yemmiganur, Kurnool | Aug 27, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 60 లక్షల రూపాయల విలువచేసే54 కేజీల వెండి బిస్కెట్లతో గణపతుని ప్రతిష్టించారు. ఈ గణపతి...