బనగానపల్లె: బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం జిల్లా యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు కార్యచరణ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు