Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: వైసీపీలో కార్యకర్తలకు పెద్దపీట :నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి

Nandyal Urban, Nandyal | Apr 19, 2026
కార్యకర్తలకు పెట్ట పీట వేస్తామని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో నంద్యాల జిల్లా యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గోపవరం జయప్రకాష్ నారాయణ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయనకు శిల్ప రవి సూచించారు. కార్యక్రమంలో నాయకులు గుండం నాగేశ్వర్ రెడ్డి, సుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: వైసీపీలో కార్యకర్తలకు పెద్దపీట :నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి - Nandyal Urban News