అనంతపురం నగరంలోని రంజాన్ తోఫా పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకుడు రాయల్ మధు
Anantapur Urban, Anantapur | Mar 1, 2026
అనంతపుర నగరంలోని ఆజాద్ నగర్ లోని నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోపా.