రుద్రవరం మండలంలోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆవులు మృతి కలెక్టర్ చేతుల మీదుగా లక్ష రూపాయలు సహాయం
Nandyal Urban, Nandyal | Apr 13, 2026
రుద్రవరం మండలం భూమ నాయుడుపల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్ విద్యుత్ షార్ట్ సర్కిల్ కారణంగా రెండు ఆవులు కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు సోమవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సంబంధిత రైతుకు నష్టపరిహారం అందజేశారు.