Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడ్కో అధికారులు

Dhone, Nandyal | Jun 30, 2026
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఈఈ రవికుమార్ గుప్త,డి ఈ విక్టర్ బాబు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లలో లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై, పురోగతిపై ఆయన చర్చించారు