ఖైరతాబాద్: కాటేపల్లి లో టైర్ల కంపెనీని ఎత్తివేయాలి : సోమాజిగూడలో తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్
Khairatabad, Hyderabad | Aug 24, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని కాటేపల్లి లో ఉన్న టైర్ల కంపెనీనీ ఎతివేయాలని తెలంగాణ క్రాంతి దళ్...