ఆళ్లగడ్డ: భూమా కుటుంబం పై విమర్శలు మానుకోవాలి టిడిపి ఆళ్లగడ్డ మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి కేశవరెడ్డి నాగార్జున రెడ్డి చేసిన వ్యాఖ్యలను టిడిపి ఆళ్లగడ్డ మండల కన్వీనర్ శీలం హరికుమార్ రెడ్డి ఖండించారు, సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ భూమా కుటుంబం పై విమర్శలు చేసే స్థాయి బయటి సిద్ధార్థుడికి లేదని పేర్కొన్నారు, ఆళ్లగడ్డలో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు, ఆరోపణలకు ఆధారలతో రావాలని సవాలు విసిరారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి హరివర్ధన్ రెడ్డి నెట్ల భాస్కర్ పాల్గొన్నారు