Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: వీఆర్వో ఆధ్వర్యంలో స్వీయ గ్రహణ కార్యక్రమంలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Ongole Urban, Prakasam | Apr 16, 2026
ప్రకాశం జిల్లా డిఆర్ఓ చిన్న ఓబులేసు ఆధ్వర్యంలో జన గణన 2027 ప్రక్రియ లో భాగంగా స్వీయ గణన కార్యక్రమంలో గురువారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. డి ఆర్ ఓ చిన్న ఓబులేసు సమక్షంలో తన మరియు తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ వివరాలను ఈ స్వీయ గణన లో నమోదు చేసుకోవాలని సూచించారు నియోజకవర్గంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ తమ మరియు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు

MORE NEWS

No related stories for this location.