అనంతపురం అర్బన్: వైసీపీ నాయకులపై మండిపడ్డ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు. అనంతపురంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ అభివృద్ధిగా పని చేస్తున్నారని దాన్ని చూసి ఓర్వలేక టిడిపి నేతలపై విమర్శలు చేయడం వైసిపి నాయకులకు మంచిది కాదని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు తెలిపారు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు