అనంతపురం అర్బన్: తిరుమల టిటిడి చైర్మన్ బియర్ నాయుడు పదవి నుంచి తొలగించాలని అనంతపురం వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
తిరుమల తిరుపతి టీటీడీ చైర్మన్ బియర్ నాయుడును చైర్మన్ నుంచి తొలగించాలని అనంతపురం వైసిపి మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, ఎమ్మెల్సీ మంగమ్మ తెలిపారు. అనంతపురం నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రత్యేక పూజలు.