Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: మారుతి నగర్ లో సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు

Nandikotkur, Nandyal | Jun 14, 2026
నంద్యాలజిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ లో ఆదివారం నందికొట్కూరులో సీఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు, ప్రభుత్వం మహిళల కోసం శక్తి యాప్ ప్రవేశపెట్టిందన్నారు, సమాజంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన దురుసుగా ప్రవర్తిస్తే పోలీసువానికి తెలియజేయాలన్నారు, ఆపద సమయాల్లో 112,100 ఫోన్ చేయాలని సూచించారు, బాల్య వివాహాలు చిన్న పిల్లలపై నేరాలు జరిగితే 1098 కు ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

MORE NEWS