నందికోట్కూరు: తుడుములదిన్నె హత్యాయత్నం కేసు ఛేదన:
ఇద్దరు అరెస్ట్, అదుపులో ముగ్గురు బాల నేరస్థులు
ఉయ్యాలవాడ మండలంలోని తుడుముల దీన్నే సమీపంలో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు,ఈ విషయాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు.ఈ నెల 16వ తేదీరాత్రిసమయంలో మాయలూరు–తుడుములదిన్నె రహదారిలోని రైల్వే అండర్‌పాస్ వద్ద తుడుములదిన్నె గ్రామానికి చెందిన టైలర్ ఇమ్రాన్ ట్రాక్టర్‌పై వెళ్తుండగా, ముద్దాయిలు బైక్‌లపై వచ్చి ట్రాక్టర్‌ను అడ్డగించి దాడి చేశారు,ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఇమ్రాన్‌పై క్రికెట్ బ్యాట్లు,రాళ్లతో దాడి చేసి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు,ప్రాణభయంతో ఇమ్రాన్ సమీపంలోని నీటి కుంటలోకి దూకి తప్పించు కున్నాడు.ఈ