బనగానపల్లె: కొలిమిగుండ్ల లో వైసిపి ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ల అవగాహన కార్యక్రమం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రం జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కార్యాలయం ఆవరణంలో శనివారం ఎస్ ఐ ఆర్ ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైయస్సార్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించకుండా చూసుకోవడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వారు తెలిపారు. ప్రతి వైయస్సార్సీపీ బిఎల్ఏ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. దొడ్డి దారిన మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు చూస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి రామిరెడ్డి పేరం నం