ఆళ్లగడ్డ: చాగలమర్రిలో ఒకవైపు ఎండ మరోవైపు వర్షం
నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపించాయి, ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురువగా, మరోవైపు ఎండ కూడా కొనసాగింది, ముఖ్య సమయంలో ఎండ వాన కురవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు, కొద్దిసేపు కురిసిన ఈ వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది