నంద్యాల అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హాయంలో క్రైమ్ రేట్ పెరిగింది: నంద్యాలలో ఎమ్మెల్సీ కళ్యాణి
Nandyal Urban, Nandyal | Apr 6, 2026
నంద్యాలలో వైసీపీ కార్యాలయంలో సోమవారం వైసిపి మహిళ నాయకులు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కళ్యాణి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఎస్ వి విజయ తోడు పలువురు తో పాటు పలువురు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. సందర్భంగా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టారు. రాష్ట్రానికి ఓ మహిళ హోం మంత్రి ఉండి ఆమె తన పీఏ లతో లంచాలు వస