ఒంగోలు అర్బన్: ఒంగోలులోని మంగమూరు రోడ్డులో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి
Ongole Urban, Prakasam | Jul 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్డులో శుక్రవారం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యాలయాన్ని జిల్లా క్రీడాభివృద్ధి అధికారులు రాజరాజేశ్వరి ప్రారంభించారు. విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ చేసిన దృశ్యాలను చూసి ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించాలని సూచించారు. నిర్వాహకులు రెండవ బ్రాంచ్ని ప్రారంభించడంపై అభినందించారు. దేశానికి విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.