Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం వేగవంతం

Bhongir, Yadadri | Jul 25, 2026
కేంద్ర NRLM బృందం యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించింది. ఈ భవనం ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.