Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న తమను కొత్తగా వచ్చిన వాళ్ళు సస్పెండ్ చేయించడం దారుణం అంటున్న వైసీపీ మహిళా నేతలు

Ongole Urban, Prakasam | Apr 26, 2026
పార్టీ ఆవిర్భావం నుంచి తాము పార్టీలో కొనసాగుతున్నామని కొత్తగా పార్టీలు మారి వచ్చిన వారి మాటలు విని తమను సస్పెండ్ చేయడం దారుణం అంటూ వైసీపీ మహిళా నేతలు బడుగు ఇందిరా బత్తుల ప్రమీళాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీలో మారి వచ్చిన నాయకులు ప్రతిపక్ష పార్టీల నేతలతో అంట కాగుతూ తమ మాజీ నేతను కలిసి ఏమని నేపముతో తమను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి వైసీపీలో ఉన్నాడని అందుకే తాము కలిసామని తమ సస్పెండ్ చేయడం వెనక కుల రాజకీయం ఉందంటూ మీడియా సమావేశంలో మండిపడ్డారు

MORE NEWS

No related stories for this location.