కావలి: జనసేనలో చేరుతున్నట్లు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు : సత్యవోలు సర్పంచ్ మాల్యాద్రి..
జనసేనలో చేరుతున్నట్లు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని కొండాపురం మండలం సత్యవోలు సర్పంచ్ మాల్యాద్రి తెలిపారు.శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తాను వైసీపీ నుంచి జనసేన,టీడీపీలో చేరుతన్నట్లు తనకు నేర చరిత్ర ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు.టీడీపీ నేతలు ఎన్ని చిల్లర రాజీయాలు చేసినా,జీవితాంతం వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇలాంటి చౌకబారు పనులకు దిగుతున్నట్లు చెప్పారు.పంచాయతీ లోని 3 గ్రామాల్లో తనకంటూ బలమయిన వర్గం ఉందన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ గా తనను అభివృద్ధి పనులు చెయ్య