సంగారెడ్డి: భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనులను షార్ట్ టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలోని మున్సిపల్ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఐదు కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. షార్ట్ టెండర్లు పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా