యూరియా కొరత, రైతుల పడుతున్న ఇబ్బందులపై అనకాపల్లిలో వైసిపి అన్నదాత పోరు కార్యక్రమం, పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్
Anakapalle, Anakapalli | Sep 9, 2025
రైతులకు అవసరమైన యూరియా ఎరువులు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్...