అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహార్లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతలను వివరించిన అర్చకులు దర్శనాంతరం దృష్ట్యాంజలి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఇక పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా దేవాదాయశాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దేవాదాయశాఖ అధికారి సి. విశ్వనాథ్ తెలిపా