నంద్యాలజిల్లాపాములపాడు మండలంలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్( 21) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాలమేరకుఆయువకుడు తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా తల్లి ఫాతిమా కూలి పనులు చేసుకుని ముగ్గురుపిల్లలనుచదివించుకుంటుంది,మృతుడు ఆరిఫ్ వైయస్సార్ జిల్లాలోని అన్నమయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, శుక్రవారం ఉదయం తల్లి ఫాతిమా కూలి పనులకు వెళ్ళింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నాడు,సాయంత్రం కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లి తలుపు తీయగా ఫ్యా