సిద్దిపేట అర్బన్: రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి నీరు రావడంతో గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు
Siddipet Urban, Siddipet | Aug 18, 2025
కాలేశ్వరం ప్రాజెక్టు కూలింది అని గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మాణిక్య...