మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా మెగా రక్తదాన శిబిరం.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు ఈనెల 16వ తారీకు ఉన్నందున రేపు 15వ తారీకు సోమవారం ఉదయం 10 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం పక్కన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మవరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు.