ఏటూరునాగారం: ములుగు జిల్లాలో అక్టోబర్ 18-20 వరకు ఇసుక లారీల రవాణా నిలిపివేత
దసరా పండుగ దృష్ట్యా ములుగు జిల్లాలో అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఇసుక లారీల రవాణాను అధికారులు నిలిపివేశారు. అనుమతి లేకుండా లారీలు తిరిగితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.