పెద్దాపురంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో,నిర్వహించిన వాట్సప్ గవర్నెన్స్ అవగాహనర్యాలీలో పాల్గొన్న MLA రాజప్ప.
Peddapuram, Kakinada | Sep 6, 2025
మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా పెద్దాపురం పాసిల వీధి సచివాలయం 4, 5. వార్డుల నుంచి పెద్దాపురం...