Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: 22(ఏ) భూముల పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన లో ఏకరూపత ఉండాలి :జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి

Ongole Urban, Prakasam | Apr 22, 2026
నిషేధిత 22(ఏ) భూములకు సంబంధించిన పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన ప్రక్రియలో ఏకరూపత ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి చెప్పారు. వీటికి సంబంధించిన పత్రాలను బుధవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఆమె సమక్షంలో అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను తొలుత తహసిల్దార్, ఆర్డిఓ పరిశీలించిన అనంతరం, కలెక్టరేట్ పరిపాలన విభాగంలోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం ఇవి డిఆర్ఓ, జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: 22(ఏ) భూముల పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన లో ఏకరూపత ఉండాలి :జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి - Ongole Urban News