పుంగనూరు: విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో పుంగనూరు పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.