Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ మండలంలో గ్యాస్ సిలిండర్ పేలి, వృద్ధురాలు మృతి

Dhone, Nandyal | Jun 14, 2026
నంద్యాల జిల్లా డోన్ మండలం అవులదొడ్డి గ్రామంలో ఆదివారం గ్యాస్ లీక్ కావడంతో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంబంధించింది ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోకారమ్మ (70) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమార్తె మాదేవి (35) తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాస్ కనెక్షన్ల వినియోగంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.