Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గన్నవరం: అమలాపురం అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సాయం

India | Jul 10, 2026
అమలాపురం రూరల్‌ మండలంలోని బాలయోగి కాలనీ అగ్నిప్రమాద బాధిత దానంశెట్టి లక్ష్మీ కుటుంబానికి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే మస్కట్ శెట్టిబలిజ కమ్యూనిటీ రూ.30,000 ఆర్థిక సహాయం అందించింది.