పుంగనూరు: కొత్తపేటలో మహిళ గొంతు కోసి బంగారు గొలుసు లాక్కెళ్ళే ప్రయత్నం చేసిన దుండగుడు మరో మహిళకు గాయాలు పరిస్థితి విషమం.
చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొత్తపేట గ్రామంలో కాపురం ఉంటున్న కృష్ణయ్య ఇంట్లో గుర్తు తెలియని దుండగు చోరీకి పాల్పడ్డారు. కృష్ణయ్య భార్య విమలమ్మను గుర్తుతెలియని దుండగు అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసి బంగారు గొలుసు నగలు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా. మరో మహిళ కళావతమ్మ అడ్డురావడంతో ఆమెపై దుండగు దాడి చేయడంతో ఆమె త్రీవంగా గాయపడింది. కళావతమ్మ ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు . ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన సోమ