Public App Logo
ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నవరాత్రుల గురించి అవగాహన కల్పించారు. - Siddipet News