అనంతపురం అర్బన్: రుద్ర ఇన్ఫ్రా నకిలీ పత్రాలతో పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం మాజీ నగర మేయర్ వసీం సలీం తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
రుద్ర ఇన్ఫ్రా నకిలీ పత్రాలతో పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ నగర మేయర్ వసీం సలీం తెలిపారు గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నకిలీ పత్రాలతో పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.