రాజమండ్రి సిటీ: జిల్లాలో పలువురు వైసిపి నాయకులు హౌస్ అరెస్ట్
చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పిలుపులో భాగంగా ఉదృత వాతావరణ వైసీపీ నాయకులను జిల్లాలో ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు నిర్బంధించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని భరత్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలను తీసుకువచ్చారని అన్నారు.