అమరచింత: చెవుడు, మూగ ,కలిగి ఉన్న ఇద్దరుపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఆ దంపతులు పై ప్రత్యేక కథనం
ఈ కాలంలో అన్ని అవయవాలు వున్న పిల్లల్ని సరిగ్గా పోసించ లేక పోతున్నారు ... అలాంటి ది. చెవుడు మూగ. కలిగి ఉన్న ఒక్కరు కాదు.ఇద్దరు పిల్లలు. జన్మిస్తే తల్లి తండ్రుల భాద వర్ణనాతీతం.......... నయన శ్రీ.....మనోజ్ కుమార్..... దీన గాధ.........పిల్లలు ఇద్దరు ఎంతా చూడముచ్చటగా వున్నారో...కాని అందరి పిల్లలా మాట్లాడలేరు... అందరి పిల్లలా వారికి వినబడదు.....అమరచింత మండలం పామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన. భాగ్యలక్ష్మిw/o డి. బుచ్చన్న (45) రొక్కడేతే డొక్కాడని కుటుంబం వారిది . వీరికి. ఒక కూతురు నయన శ్రీ (9) మనోజ్ కుమార్ (8)