చెన్నూరు: స్కూలుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Chennur, Mancherial | Sep 3, 2025
స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా జైపూర్...