Public App Logo
Profile Picture

Ravi ravi

@raviravi66198
92908Followers
43Following
మంచిర్యాల: కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని  అశోక్ రోడ్ లో భర్తను చంపిన భార్య..
భర్త మోహన్ ను రోకలి బండతో మోదీ హతమార్చిన భార్య జమున.
జన్నారం: మరిచిపోయిన బ్యాగును తిరిగి బాధితుడికి అప్పగించిన బ్లూకోట్ పోలీసు
మంచిర్యాల: ఈ నేెల 30న బీజేపీ ధర్నాను విజయవంతం చేయాలి: బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
మంచిర్యాల: సిసిసి నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద వివరాలను తెలుసుకున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ కిషోర్
మంచిర్యాల: సీసీ నస్పూర్ జాతీయ రహదారి ప్రమాదం బాధాకరంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల: మంచిర్యాల ఆటో ప్రమాదం cctv  దృశలు
మంచిర్యాల: నస్పూర్ గేట్ దగ్గర ఆటో , లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం
మంచిర్యాల: ఈ నెల 30న మహా ధర్నాను విజయవంతం చేయాలి: జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సదానందం
మంచిర్యాల: అక్టోబర్ 25న హమాలీల మహాసభ
మంచిర్యాల: రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి
మంచిర్యాల: ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు 377 కుట్టు మిషన్లను అధికారులతో కలిసి పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
చెన్నూరు: జాతీయ రహదారి పై దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు
చెన్నూరు: నీల్వాయి గ్రామానికి చెందిన  శ్రీనివాస్  అనుమానాస్పద స్థితిలో మృతి, చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన
మంచిర్యాల: తిలక్ నగర్కు చెందిన తల్లీకూతురు అదృశ్యం
మంచిర్యాల: జోనల్ స్థాయి ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం
మంచిర్యాల: వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో మరో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త వెంకటేశ్ కోరారు
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో మరో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త వెంకటేశ్ కోరారు
మంచిర్యాల: వైభవంగా సాగిన బొక్కలగుట్ట ఋశ్యముఖ పర్వత 23వ గిరి ప్రదక్షణ
మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మంచిర్యాల: నంది పంప్‌హౌస్‌ నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు
చెన్నూరు: జైపూర్ మండలం ఇందారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని జైపూర్ ఎ.సి.పి. తో కలిసి సందర్శించిన కలెక్టర్
మంచిర్యాల: ప్రజలకుత్రాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులను త్వరగా పూర్తిచేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్
మంచిర్యాల: వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట పోలీసులు  వెల్లడించారు