నల్గొండ: అప్పాజీపేట గ్రామంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు పడి కాపులు కాసిన రైతులు
Nalgonda, Nalgonda | Sep 12, 2025
నల్గొండ మండల పరిధిలోని అప్పాజీపేట గ్రామంలో యూరియా కోసం రైతులు రైతు వేదిక వద్ద శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పడి...