రాచానాపల్లిలో తేజ అకాడమీ లో అమరవీరుల దినోత్సవం సందర్భంగా బ్లడ్ గ్రూప్ పరీక్షలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని రాచానాపల్లి తేజ అకాడమీలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అమరవీరుల దినోత్సవం తేజ అకాడమీ చైర్మన్ ఉమా తేజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినిలకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు పలు అనాధశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ అకాడమీ డైరెక్టర్ తేజ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం సంuదర్భంగా వారికి నివాళులర్పించి తేజ అకాడమీలో విద్యార్థినులకు బ్లడ్ గ్రూప్ పరీక్షలు నిర్వహించి ఐఐటి జేఐటి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు బహుమతులు సీడ్లు అందజేయడం జరిగిందని కేసీ అకాడమీ డైరెక్టర్ తేజశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.