బోయిన్‌పల్లి: మానువాడ గ్రామ శివారు లో కారును ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్ ముగ్గురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం
Boinpalle, Rajanna Sircilla | Aug 2, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్‌పల్లి మండలం,మానువాడ గ్రామ సమీపంలో,DCM వ్యాను కారును ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిన సంఘటన...