Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

నంద్యాలలో దొంగల బీభత్సం

Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల పట్టణ పోలీస్ కాలనీలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దొంగలు పడి హుండీని ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి పక్కా ప్లాన్తో చొరబడిన గుర్తుతెలియని కేటుగాళ్లు, ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆలయ హుండీని సమీపంలోని పొదల్లో పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లగా, సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేశారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాలలో దొంగల బీభత్సం - Nandyal Urban News