పాకాల శివారు ప్రధాన రహదారి ప్రక్కన అటవీలో గంజాయి డంపును స్వాధీనం చేసుకున్న ఖానాపూర్ పోలీసులు
Warangal, Warangal Rural | Sep 1, 2025
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల శివారు ప్రధాన రహదారి పక్కన అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి డంపును సోమవారం సాయంత్రం...