తెలంగాణ ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎల్బీనగర్లో సిగందర్ సర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత్ చారి అసువులు బాషారని తెలిపారు.