Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: కొత్తపల్లి మండలంలో మారిన వాతావరణం

Nandikotkur, Nandyal | Apr 16, 2026
కొత్తపల్లి మండల పరిధిలోని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న మండల ప్రజలకు సాయంత్రం నల్లటి మేఘాలు కమ్ముకొని, గాలులు వీయడంతో ఈ ప్రాంతమంతా చల్లబడింది. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది.మండలంలో వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లాలంటే బెమ్బేలు ఎత్తుతున్నారు

MORE NEWS