Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

మైలవరం: VTPS బూడిద రవాణా విషయంలో ప్రైవేట్ కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేసి లోకల్ లారీలకు అవకాశం ఇవ్వాలి: అసోసియేషన్ నేతల డిమాండ్

Mylavaram, NTR | Sep 13, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ బూడిద రవాణా విషయంలో ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేసి లోకల్ లారీల కు అవకాశం కల్పించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం 12:00 సమయంలో ఇబ్రహీంపట్నంలో లారీ యజమానులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడారు.